అన్వేషించండి
Ananya Pandey:సినిమాల్లో బిజీ..సోషల్ మీడియాలో అంతకుమించి..పొట్టి గౌనులో లైగర్ బ్యూటీ అనన్య పాండే అల్ట్రా స్టైలిష్ ఫోజులు
Ananya Panday Photos : విజయ్ దేవరకొండ లైగర్ మూవీ హీరోయిన్ అనన్య పాండే చూపులతో చంపేస్తోంది. లేటెస్ట్ గా అనన్యా అల్ట్రా స్టైలిష్ ఫోజులతో సోషల్ మీడియాను హిటెక్కిస్తోంది...

Image Credit: Ananya Panday/ Instagram
1/5

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ మూవీలో నటించిన ఈ బ్యూటీకి పెద్దగా కలసిరాలేదు. తిరిగి బాలీవుడ్ చెక్కేసింది...సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
2/5

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య..మొదటి సినిమాకే అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ లో ఫిక్సవ్వాలని లైగర్ లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ..
3/5

ఫిట్నెస్ పై ఎక్కువ ఫోకస్ చేసే అనన్య..ఆ ఫొటోస్, వీడియోస్ తో నెటిజన్లకు చెమట్లు పట్టిస్తుంది. సేమ్ టైమ్ ట్రెండీ వేర్ లో పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంటుంది. లెటెస్ట్ గా పొట్టిగౌనులో ఫొటోస్ క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో వదిలింది...
4/5

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిగానే ఉంది అనన్యా పాండే..
5/5

అనన్యా పాండే (Image credit: Instagram)
Published at : 18 Jun 2024 01:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion