అన్వేషించండి
Amy Jackson: బాయ్ ఫ్రెండ్‌కి యస్ చెప్పేసిన అమీ జాక్సన్ - అతను ఎవరో తెలుసా?
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన బ్రిటిష్ హీరోయిన్ అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేశారు.
అమీ జాక్సన్, ఎడ్ వెస్ట్ విక్
1/6

అమీ జాక్సన్ ప్రేమలో పడ్డారు. బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ ప్రపోజల్‌కు అమీ జాక్సన్ ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అమీ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6

అమీ జాక్సన్ ప్రేమలో పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో జార్జి అనే బ్రిటిషర్‌తో అమీ జాక్సన్ కొన్ని సంవత్సరాలు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.
Published at : 30 Jan 2024 08:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















