అన్వేషించండి

Jayasudha: 'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్

Jayasudha In Summer Holidays: 'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి జయసుధ నటిస్తున్నారు. అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో ఆవిడ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న 'సమ్మర్ హాలిడేస్' చిత్రం గురించి.
  • చిత్రంలో జయసుధ ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు.
  • అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ అందరినీ ఆకట్టుకోనున్నారు.
  • బాల్యపు జ్ఞాపకాలు గుర్తుచేసే అందమైన కథ ఈ సినిమాది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌ల 'బేబీ', సుహాస్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్', రష్మికా మందన్నా 'ది గర్ల్ ఫ్రెండ్'తో కంటెంట్ & స్టోరీ బేస్డ్ కథలతో సినిమాలు తీసి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni). ప్రొడ్యూస్ చేయడమే కాదు... డిస్ట్రిబ్యూటర్‌గానూ మంచి సినిమాలు పంపిణీ చేశారు. 

ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays Movie Telugu). ఇందులో జయసుధ నటిస్తున్నారు. ఇవాళ ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి
బాలల సినిమాగా తెరకెక్కించిన 'సమ్మర్ హాలిడేస్' చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా అందమైన కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకర్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఇందులో సహజ నటి జయసుధ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read: Gabbar Singh Ramesh - 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
 
'సమ్మర్ హాలిడేస్'లో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ నటిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఆవిడ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. "ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది'' అని చిత్ర బృందం పేర్కొంది.

Also Read: Balakrishna Health Bulletin - నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

Summer Holidays Movie Cast And Crew: రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ తదితరులు నటిస్తున్న 'సమ్మర్ హాలిడేస్' సినిమాకు ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్, సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణ సంస్థ: ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, కథ - దర్శకుడు: శ్రీకర్, నిర్మాత: ధీరజ్ మొగిలినేని.

Also Read: నిహారిక ప్రేమలో పడిందన్నారు... ఫోటోలు వైరల్ చేశారు... అసలు కహానీ ఏమిటంటే?

Frequently Asked Questions

ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న తాజా సినిమా పేరేంటి?

ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం 'సమ్మర్ హాలిడేస్'. ఇది బాలల సినిమాగా తెరకెక్కుతోంది.

'సమ్మర్ హాలిడేస్' సినిమాలో జయసుధ ఏ పాత్రలో నటిస్తున్నారు?

'సమ్మర్ హాలిడేస్' చిత్రంలో సహజ నటి జయసుధ అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

'సమ్మర్ హాలిడేస్' చిత్రానికి దర్శకుడు ఎవరు? ఈ సినిమా కథాంశం ఏమిటి?

'సమ్మర్ హాలిడేస్' చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథతో బాలల సినిమాగా తెరకెక్కుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mayookha Telugu Trailer: ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
Dorothy Controversy: ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
Anakapalli Movie: మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
Prabhas Baahubali : మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget