అన్వేషించండి

Amritha Aiyer : అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే.. అమృత అయ్యర్​ని చూస్తే ఈ పాట పాడాల్సిందే

Amritha Aiyer Photos : అమృత అయ్యర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమృత చాలా అందంగా కనిపించింది. అభిమానులు లైక్స్ కొడుతూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

అమృత అయ్యర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Amritha Aiyer)

1/6
ఎర్రని డిజైనర్ బ్లౌజ్.. వైట్, గోల్డెన్ మిక్స్ లెహంగా వేసుకుని.. అమృత అయ్యర్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్​కి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ ఉంది.(Images Source : Instagram/Amritha Aiyer)

2/6
కొన్నివారాల క్రితం ఈ ఫోటోషూట్ చేసినా.. ఈ ఫోటోల మీద అబ్​సెషన్ పోవట్లేదు అంటోంది బ్యూటీ. పైగా ఈ ఫోటోల్లో అమృత చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/Amritha Aiyer)

3/6
చేతులకు పచ్చని గాజులు నిండుగా వేసుకుని.. ముక్కుకు పుడక పెట్టుకుని.. మెడలో చైన్ వేసుకుని నిండుగా సౌత్ ఇండియన్ వైబ్స్ ఇచ్చింది బ్యూటీ. హెయిర్ లీవ్ చేసి తన లుక్​ని మరింత గ్లామరైజ్ చేసింది.(Images Source : Instagram/Amritha Aiyer)

4/6
గ్లోయింగ్ మేకప్​ లుక్​లో రెడ్ బ్లష్​తో అమృత చాలా క్యూట్​గా కనిపించింది. ముఖానికి బొట్టు పెట్టుకుని.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Amritha Aiyer)

5/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Yess got a lot of pictures in this series and it’s never ending 😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Amritha Aiyer)

6/6
మలయాళంతో సినిమా కెరీర్ ప్రారంభించిం.. తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. హనుమాన్​తో భారీ హిట్ అందుకుంది బ్యూటీ.(Images Source : Instagram/Amritha Aiyer)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget