అన్వేషించండి
Amazon Prime : ఈ లేటెస్ట్ సినిమాలు చూశారా..?
OTT Movies
1/8

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లన్నీ మూసేశారు. ఇప్పటికీ ఇంకా ఓపెన్ కాలేదు. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ టికెట్ రేట్ల కారణంగా థియేటర్ యాజమాన్యాలు థియేటర్లను తెరవడం లేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా ఉంటుందనే భయంతో కూడా థియేటర్లను తెరవడం లేదు. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇలా రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో తప్పక చూడాల్సిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
2/8

మాలిక్ - మలయాళం : భూ కబ్జా, రాజకీయ అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మత సమస్యల కాన్సెప్ట్ ను కూడా టచ్ చేశారు. ఫహద్ ఫాజిల్ తన నటనతో సినిమా స్థాయిని మరింత పెంచేశాడు.
Published at : 23 Jul 2021 05:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















