అన్వేషించండి
Tejaswini Gowda : అమర్దీప్ భార్య అందమైన ఫోటోలు.. ఆరెంజ్ చీరలో క్యూట్‌గా సిగ్గుపడుతున్న తేజస్విని గౌడ
Tejaswini Gowda Latest Photos : అమర్దీప్ భార్య తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ శారీలో అందంగా సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
తేజస్విని గౌడ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Tejaswini Gowda)
1/6

అమర్దీప్ భార్య తేజస్విని గౌడ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ✨🌟🌸అంటూ క్యాప్షన్ వచ్చింది. (Images Source : Instagram/Tejaswini Gowda)
2/6

ఈ భామ సీరియల్స్‌తో కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అలాగే బిగ్‌బాస్‌లో అమర్దీప్ ఉన్నప్పుడు ఈ భామ హౌజ్‌లోకి వచ్చి మరింత ఫేమస్ అయింది.(Images Source : Instagram/Tejaswini Gowda)
Published at : 15 Aug 2024 03:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















