అన్వేషించండి
Amala Paul : ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే అమలా పాల్ స్టైల్ని ఫాలో అయిపోండి
Amala Paul Photos : హీరోయిన్ అమలాపాల్ తన ప్రెగ్నెన్సీ బెల్లీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. లేటెస్ట్గా ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది.
అమలా పాల్ ప్రెగ్నెన్సీ ఫోటోలు(Images Source : Instagram/amala paul)
1/6

అమలాపాల్ మరోసారి ప్రెగ్నెన్సీ బెల్లీతో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో అమలా చాలా నిండుగా కనిపించింది. (Images Source : Instagram/amala paul)
2/6

నెలలు దగ్గరపడుతున్నాయనే విధంగా మీనింగ్ వచ్చేలా ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చి ఇన్స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు తెగ లైక్లు కొడుతున్నారు. (Images Source : Instagram/amala paul)
Published at : 28 May 2024 01:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















