అన్వేషించండి

Amala Paul Photos: నీకు అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసిందా తల్లీ.. మందు గ్లాస్ అందుకున్నావ్

image credit : Amala Paul/Instagram

1/9
తక్కువ సినిమాల్లో నటించినా భలే క్రేజ్ సంపాదించుకుంది అమలాపాల్.  మెగా హీరోల సరసన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' లో నటించిన ఈ బ్యూటీ.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ ’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

2/9
తాజాగా  అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.  చేతిలో మందుగ్లాసుతో న్యూ ఇయర్ కి వెల్ కమ్ చేబుతోంది బ్యూటీ.

3/9

4/9
రీసెంట్ గా దుబాయ్‌ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందుకుంది. ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, భాగ్యంగా భావిస్తున్నా అన్న అమలాపాల్... దుబాయ్ కేవలం అందం, ఆడంబరాలకు నిలయమైన దేశం మాత్రమే కాదనీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ నిజాయితీగా లక్ష్యంతో పని చేస్తారంది.

5/9
అమలా పాల్ కంటే ముందు, మమ్ముట్టి, మోహన్‌లాల్, టోవినో థామస్, రాధాకృష్ణన్ పార్థిబన్, త్రిష, షారూఖ్ ఖాన్‌లతో సహా పలువురు నటులు గోల్డెన్ వీసాను అందుకున్నారు. యూఏఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా వ్యవస్థ. ఇది ఐదు నుంచి పదేళ్ల వరకూ పొడిగిస్తారు.  గడువు ముగిసిన తరువాత దానంతట అదే రెన్యువల్ అవుతుంది. దీనిని వివిధ రంగాలలోని నిపుణులు, పెట్టుబడిదారులకు మంజూరు చేస్తారు దుబాయ్ అధికారులు.

6/9
స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేలోగా విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన 'రాక్ష‌స‌న్' మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక గతేడాది నగ్నంగా నటించిన 'ఆడై' కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా గ్లామర్ షోకి తగ్గేదే లే అంటూ హాట్ ఫొటేసి షేర్ చేస్తుంటుంది అమలా.

7/9
అమలాపాల్ ప్రస్తుతం 'కాడవర్', 'ఆడు జీవితం', 'అధో అంధ పరవై పోలా'  సినిమాల్లో నటిస్తోంది. . హిందీ వెబ్ సిరీస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది.

8/9
అమ‌లా పాల్ (image credit : Amala Paul/Instagram)

9/9

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget