అన్వేషించండి

Amala Paul: అమలాపాల్ డేరింగ్ స్టెప్.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్

అమలాపాల్ డేరింగ్ స్టెప్

1/10
(Photo Courtesy: Instagram) సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్.
(Photo Courtesy: Instagram) సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్.
2/10
(Photo Courtesy: Instagram) తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. 
(Photo Courtesy: Instagram) తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. 
3/10
(Photo Courtesy: Instagram) హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
(Photo Courtesy: Instagram) హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
4/10
(Photo Courtesy: Instagram) కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువరోజులు నిలవలేదు. విజయ్ తో విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ నటిగా మరింత బిజీ అయింది. 
(Photo Courtesy: Instagram) కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువరోజులు నిలవలేదు. విజయ్ తో విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ నటిగా మరింత బిజీ అయింది. 
5/10
(Photo Courtesy: Instagram) ప్రయోగాత్మక కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
(Photo Courtesy: Instagram) ప్రయోగాత్మక కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
6/10
(Photo Courtesy: Instagram) ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది అమలాపాల్. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
(Photo Courtesy: Instagram) ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది అమలాపాల్. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
7/10
(Photo Courtesy: Instagram) తన పేరు మీద 'అమలాపాల్ ప్రొడక్షన్స్' అంటూ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.   
(Photo Courtesy: Instagram) తన పేరు మీద 'అమలాపాల్ ప్రొడక్షన్స్' అంటూ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.   
8/10
(Photo Courtesy: Instagram) 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో ప్రయాణం మొదలుపెట్టానని తెలిపింది.
(Photo Courtesy: Instagram) 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో ప్రయాణం మొదలుపెట్టానని తెలిపింది.
9/10
(Photo Courtesy: Instagram) 'కడావర్' పేరుతో తొలి సినిమాను నిర్మించడంతో పాటు.. అందులో తాను నటిస్తున్నట్లు తెలిపింది. 
(Photo Courtesy: Instagram) 'కడావర్' పేరుతో తొలి సినిమాను నిర్మించడంతో పాటు.. అందులో తాను నటిస్తున్నట్లు తెలిపింది. 
10/10
(Photo Courtesy: Instagram) క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. 
(Photo Courtesy: Instagram) క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget