అన్వేషించండి
Aditi Rao Hydari Photos: ఆరెంజ్ కలర్ శారీలో అందమైన అదితి
అదితి రావు హైదరి
![అదితి రావు హైదరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/3caf9c05abf81652203e8427d55f7e5e1701770715603217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
1/6
![అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/a2a3dd029e1a484e2a9b56f4cd173b909213b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.
2/6
![మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/03b98c6d56ea5e2a95c87cd420ba5837a386c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది
3/6
![సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/cd44500c3880ba2d770d8ea76a552b4c717c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.
4/6
![తెలుగు, తమిళంలో వరుస మూవీస్ లో నటించిన అదితి నాని వి మూవీలో మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/cf7ef051a667ffc5daac60b6c7000b6456049.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు, తమిళంలో వరుస మూవీస్ లో నటించిన అదితి నాని వి మూవీలో మెరిసింది.
5/6
![అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/59079845b39029eddefd493b8de18fa89986d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
6/6
![అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/5ccd4662362f9fa47f3a4c397ca446be0c7f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
Published at : 05 Dec 2023 03:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion