అన్వేషించండి
Taapsee: ఎర్ర చీర కట్టుకొని, రెడ్ రోజ్ పట్టుకుని- ఆకట్టుకుంటున్న సొట్టబుగ్గల సుందరి
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎర్ర చీర కట్టుకుని, రెడ్ రోజ్ పట్టుకుని కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ తాప్సీ
1/6

అందాల తార తాప్సీ పొన్ను అదిరిపోయే ఫోటోలతను నెటిజన్లను అలరిస్తోంది.
2/6

సోషల్ మీడియా కాస్త తక్కువగా యాక్టివ్ గా ఉండే తాప్సీ, తాజాగా ఎరుపు రంగు చీరలో కనిపించి కనువిందు చేసింది.
Published at : 24 Jul 2024 11:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















