అన్వేషించండి
Sobhita Dhulipala: ఓర చూపులతో మత్తెక్కిస్తున్న శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
![తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/2f0bb73ad25b423dbf047f2b6cef6ac11681722188836544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Sobhita Dhulipala/Instagram
1/6
![తెలుగమ్మాయి శోభిత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/f21ecd0e0302db49d519a2e6f1efee5455e01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగమ్మాయి శోభిత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram
2/6
![సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా సత్తా చాటుతోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/e478e0fb12272d1b35c5b5c208e23c599902c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా సత్తా చాటుతోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram
3/6
![‘పొన్నియన్ సెల్వన్ 1‘ సినిమాలో వనిత రాణిగా నటించి ఆకట్టుకుంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/574359df426505013ef3aa8c3024491a78e27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘పొన్నియన్ సెల్వన్ 1‘ సినిమాలో వనిత రాణిగా నటించి ఆకట్టుకుంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram
4/6
![హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మంకీ మ్యాన్‘లో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/f4f7e34f36f2669c88ee446e0182d9db21461.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మంకీ మ్యాన్‘లో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram
5/6
![నిర్మాణ దశల్లో ఉన్న పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/9ea1491c22647df8328b5e779991b08f1fb22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిర్మాణ దశల్లో ఉన్న పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. Photo Credit: Sobhita Dhulipala/Instagram
6/6
![తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sobhita Dhulipala/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/d863c06d9f3a883d5b0afc37d5274a390c42b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sobhita Dhulipala/Instagram
Published at : 17 Apr 2023 02:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion