అన్వేషించండి
Actress Sneha: కొత్త బిజినెస్‌లోకి స్నేహా - మీరు అస్సలు ఊహించి ఉండరు!
ఇంతకాలం సినిమా రంగంలో రాణించిన నటి స్నేహ ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతోంది. తన భర్త ప్రసన్నతో కలిసి సిల్క్ శారీ స్టోర్ ను ప్రారంభించబోతోంది. ఈ నెల 12న తన కొత్త వ్యాపారం మొదలు కానుంది.
నటి స్నేహ(Photo Credit:Sneha/Instagram)
1/10

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ స్నేహ. పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ‘ఎంగెనా ఒరు నీల పక్షి’ అనే మలయాళ సినిమాతో 2000 సంవత్సరంలో స్నేహ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit:Sneha/Instagram
2/10

2000 సంవత్సరం నుంచి 2011 వరకు హీరోయిన్ గా అలరించింది. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit:Sneha/Instagram
Published at : 09 Feb 2024 11:16 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















