అన్వేషించండి
Shraddha Das : మినీ డ్రెస్ వేసుకున్న శ్రద్ధా దాస్.. హాట్ ఫోజులిచ్చిన హీరోయిన్
Shraddha Das Photos : హీరోయిన్ శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మినీ డ్రెస్‌లో ఉన్న శ్రద్ధాని చూసి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు.
శ్రద్ధా దాస్ ఫోటోలు(Image Source : Instagram/shraddhadas43)
1/6

శ్రద్ధా దాస్ తాజాగా గ్రీన్ కలర్ మినీ డ్రెస్‌లో కనిపించింది. డార్క్ గ్రీన్ కలర్ టాప్ వేసుకుని.. షార్ట్ మిడీ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/shraddhadas43)
2/6

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు సిల్వర్ కలర్ స్టోన్స్‌తో కూడిన చెవిరింగులను పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Image Source : Instagram/shraddhadas43)
Published at : 25 Mar 2024 03:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఆధ్యాత్మికం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















