అన్వేషించండి
Rashi Khanna: గ్లామర్ డోస్ పెంచిన రాశీ ఖన్నా- చూస్తేనే మతిపోవాల్సిందే!
మతిపోయే అందాలతో రాశీ ఖన్నా నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. గ్లామర్ బ్లాస్ట్ తో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ రాశీ ఖన్నా (Photo Credit: Raashii Khanna/Instagram)
1/7

అందాల తార రాశీ ఖన్నా ప్రస్తుతం అరణ్మణై–4లో నటిస్తుంది.Photo Credit: Raashii Khanna/Instagram
2/7

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తమన్నా, రాశీఖన్నా అందాల కనువిందు చేశారు.Photo Credit: Raashii Khanna/Instagram
3/7

హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్ కు గ్లామర్ బ్లాస్ట్ తో మ్యాజిక్ చేశారు. Photo Credit: Raashii Khanna/Instagram
4/7

తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది.Photo Credit: Raashii Khanna/Instagram
5/7

ఏప్రిల్ 26న ఈ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల అవుతోంది.Photo Credit: Raashii Khanna/Instagram
6/7

‘అరణ్మణై–4‘ చిత్రంలో దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహించారు.Photo Credit: Raashii Khanna/Instagram
7/7

సుందర్ సి తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో ‘అరణ్మణై–4‘పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.Photo Credit: Raashii Khanna/Instagram
Published at : 14 Apr 2024 06:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నల్గొండ
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion