అన్వేషించండి
Rakul Preet Singh: భర్తతో కలిసి యోగాసనాలు- రకుల్ ఫిట్ నెస్ చూస్తే షాకవ్వాల్సిందే!
ఫిట్ నెస్ కు బాగా ఇంపార్టెస్ట్ ఇస్తుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భర్త జాకీ భగ్నానీతో కలిసి ఆమె యోగా చేసింది. కఠినపైన ఆసనాలు చేస్తూ ఆశ్చర్యపరిచింది.

భర్తతో కలిసి రకుల్ యోగాసనాలు(Photo Credit: Rakul Singh/Instagram)
1/4

రకులు ప్రీత్ సింగ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫిట్ నెట్ కు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడంతో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది. తాను మాత్రమే కాదు, అందరూ ఫిట్ గా ఉండాలని పలు ప్రముఖ నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లు కూడా రన్ చేస్తుంది. Photo Credit: Rakul Singh/Instagram
2/4

నిత్యం రకరకాల యోగాసనాలు, కఠినమైన వర్కౌట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది రకుల్. ఫిట్ గా ఉంటేనే మంచి సినిమా అవకాశాలు వస్తాయని ఆమె బలంగా నమ్ముతుంది. Photo Credit: Rakul Singh/Instagram
3/4

తాజాగా ప్రపంచ యోగా దినోవత్సవాన్ని పురస్కరించుకుని తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగాసనాలు వేసింది. ఇద్దరూ కలిసి కఠినమైన ఆసనాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. Photo Credit: Rakul Singh/Instagram
4/4

భార్యభర్త కలిసి చేసిన యోగాసనాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rakul Singh/Instagram
Published at : 21 Jun 2024 12:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion