అన్వేషించండి
Pujita Ponnada: రెడ్ శారీలో పూజిత- ఫారిన్ లో అందాల కనువిందు
టాలీవుడ్ బ్యూటీ పూజిత పొన్నాడ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Photo Credit: Pujita Ponnada/Instagram
1/9

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ.Photo Credit: Pujita Ponnada/Instagram
2/9

2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram
3/9

‘రాజుగాడు‘, ‘హ్యాపీ వెడ్డింగ్‘, ‘బ్రాండ్ బాబు‘, ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి‘, ‘సెవెన్‘, ‘కల్కి‘, ‘మిస్ ఇండియా‘ సినిమాల్లో నటించింది.Photo Credit: Pujita Ponnada/Instagram
4/9

‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram
5/9

‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.Photo Credit: Pujita Ponnada/Instagram
6/9

ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది.Photo Credit: Pujita Ponnada/Instagram
7/9

తాజాగా ఈమె షేర్ చేసిన లండన్ వెకేషన్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pujita Ponnada/Instagram
8/9

ఎరుపు రంగు చీరలో అందాలు ఆరబోస్తూ కనిపించింది. Photo Credit: Pujita Ponnada/Instagram
9/9

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Pujita Ponnada/Instagram
Published at : 21 Oct 2023 02:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion