మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
తెలుగులో పలు సినిమాల్లో నటించి అందం, అభినయంతో ఆకట్టుకుంది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు పొందలేకపోయింది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
కొంత కాలం క్రితం దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
త్వరలో పూర్ణ తల్లి కాబోతోంది. కొద్ది రోజుల క్రితమే ఘనంగా శ్రీమంతం జరుపుకుంది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
ఈ నేపథ్యంలో తన బేబీ బంప్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
ఈ ఫోటోల్లో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. Photo Credit: Shamna Kkasim(Purnaa)/instagram
Urvashi Rautela Photos: ఊర్వశి కాదు అందాల రాక్షసి!
Ashika Ranganath Photos : 'నా సామిరంగ' అందమైన ఆషిక !
Mirnalini Ravi Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మృణాళిని
Samantha: సమంత గ్లామర్ తగ్గిందా? అబ్బే ఏం లేదు - డెనిమ్ లుక్లో ఆ ఫోటోలు చూశారా?
వైభవంగా స్టార్ట్ అయిన నాగచైతన్య ‘తండేల్’ - ఓపెనింగ్ సెరెమోనీ ఫొటోలు!
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి
/body>