అన్వేషించండి
Neha Shetty : అబ్బాయిలు జాగ్రత్త.. ఈ అందమైన టైగర్ బయటనే తిరుగుతుంది
Neha Shetty Photos : డీజే టిల్లుతోనే కాకుండా.. టిల్లు స్క్వేర్‌లో కూడా నేహా శెట్టి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ పింక్ కలర్ లెహంగాలో ఫోటోషూట్ చేసింది.

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/iamnehashetty)
1/6

హీరోయిన్ నేహా శెట్టి తాజాగా పింక్ కలర్ లెహంగాలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ. ఈ ఫోటోల్లో నేహా చాలా అందంగా ఉంది.(Images Source : Instagram/iamnehashetty)
2/6

పింక్, బ్లూ, గోల్డెన్ కలర్ బీడ్స్‌తో డిజైన్ చేసిన భారీ లెహంగా ధరించి నేహా శెట్టి అందంగా ముస్తాబైంది. దానికి తగ్గ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
3/6

పింక్ బ్లష్ వేసుకుని.. జుట్టును పైకి ముడి వేసుకుంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని ఫోటోలకు కూల్‌గా ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు.(Images Source : Instagram/iamnehashetty)
4/6

మెహబూబా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా. ముందుగా కన్నడ సినిమా చేసి.. తర్వాత తెలుగు సినిమాలు చేస్తుంది.(Images Source : Instagram/iamnehashetty)
5/6

డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రాధిక పాత్రలో నటించి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. (Images Source : Instagram/iamnehashetty)
6/6

తాజాగా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌లో కూడా కామియో రోల్ చేసింది. టైగర్ బయట తిరుగుతుంది.. అబ్బాయిలను జాగ్రత్తగా ఉండమను అని నేహాను ఉద్దేశించి టిల్లు చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/iamnehashetty)
Published at : 01 Apr 2024 11:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion