అన్వేషించండి

Meenakshi Chaudhary: అమ్మా నాన్నతో లిటిల్ మీనాక్షి చౌదరిని చూశారా!

Meenakshi Chaudhary Photos: ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ టర్న్ అయిన బ్యూటీ మీనాక్షి చౌదరి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనూ ఇన్ స్టా అకౌంట్లో చిన్పప్పటి ఫొటోస్ ఇవి...

Meenakshi Chaudhary Photos: ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ టర్న్ అయిన బ్యూటీ  మీనాక్షి చౌదరి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనూ ఇన్ స్టా అకౌంట్లో చిన్పప్పటి ఫొటోస్ ఇవి...

meenakshi chaudhary

1/8
తెలుగు,తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి చిన్నప్పటి ఫొటోస్ ఇవి
తెలుగు,తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి చిన్నప్పటి ఫొటోస్ ఇవి
2/8
అమ్మా, నాన్నతో కలసి ఉన్న చిన్నప్పటి మీనూ చూడముచ్చటగా ఉంది
అమ్మా, నాన్నతో కలసి ఉన్న చిన్నప్పటి మీనూ చూడముచ్చటగా ఉంది
3/8
తండ్రి లేట్ కర్నల్ బి.ఆర్.చౌదరి ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారి. మీనాక్షి బాల్యం మొత్తం ఆర్మీ బ్యాగ్రౌండ్ తో డిసిప్లిన్ గా నడిచింది. 2018 మీనూ తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు
తండ్రి లేట్ కర్నల్ బి.ఆర్.చౌదరి ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారి. మీనాక్షి బాల్యం మొత్తం ఆర్మీ బ్యాగ్రౌండ్ తో డిసిప్లిన్ గా నడిచింది. 2018 మీనూ తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు
4/8
మీనాక్షి చౌదరి తల్లి నిర్మలా చౌదరి ఆమె హౌజ్ వైఫ్. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం కొన్నాళ్ల పాటూ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంది . మీనాక్షికి ఓ సోదరుడు ఉన్నాడు..పేరు తన్వీర్ చౌదరి.
మీనాక్షి చౌదరి తల్లి నిర్మలా చౌదరి ఆమె హౌజ్ వైఫ్. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం కొన్నాళ్ల పాటూ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంది . మీనాక్షికి ఓ సోదరుడు ఉన్నాడు..పేరు తన్వీర్ చౌదరి.
5/8
అందం, నటనలో మంచి మార్కులు వేయించుకున్నా ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ మీనాక్షి చౌదరిని కొన్నాళ్లు ఇబ్బందిపెట్టింది.
అందం, నటనలో మంచి మార్కులు వేయించుకున్నా ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ మీనాక్షి చౌదరిని కొన్నాళ్లు ఇబ్బందిపెట్టింది.
6/8
లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఆమె కెరీర్ టర్న్ అయిందనే చెప్పుకోవాలి.
లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఆమె కెరీర్ టర్న్ అయిందనే చెప్పుకోవాలి.
7/8
సంక్రాంతికి వస్తున్నానం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మీనాక్షి
సంక్రాంతికి వస్తున్నానం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మీనాక్షి
8/8
2017లో మెడలింగ్ లో అడుగుపెట్టింది.. 2018లో Femina Miss Indiaలో హర్యానా తరపున పాల్గొని 1st Runner-up గా నిలిచింది. 2019లో హిందీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మీనూ..ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget