అన్వేషించండి
Manchu Lakshmi : వైట్ టాప్‌తో హీటెక్కిస్తున్న మంచు లక్ష్మీ.. మెర్మైడ్ డ్రెస్‌లో హాట్‌గా ఉంది కదూ
Manchu Lakshmi Prasanna Latest Photos : మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ కలర్ టాప్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది.

మంచు లక్ష్మీ స్టన్నింగ్ లుక్స్ (Images Source : Instagram/Manchu Lakshmi)
1/6

బ్రైడల్ లేస్ టాప్‌లో మంచు లక్ష్మీ హీట్ పుట్టిస్తుంది. తాజాగా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన ఈ భామ వాటికి క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
2/6

వైట్ కలర్ టాప్, ఎల్లో కలర్ బోటమ్ వేసుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది మంచు లక్ష్మీ. మెర్మైడ్ లుక్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
3/6

ఈ ఫోటోలకు Who is ready to shine with me? 🌟🌟అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Mermaids in the houes super wow ❤️❤️🙌 అంటూ ఓ అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source : Instagram/Manchu Lakshmi)
4/6

మంచు లక్ష్మీ లుక్స్‌కి ఫ్యాషన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ మధ్య ఈ భామ తన ప్రతి లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
5/6

మంచు లక్ష్మీ తెలుగులో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. తర్వాత విలన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా, నటిగా కూడా పలు సినిమాలు చేసింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
6/6

ప్రస్తుతం హిందీలో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది మంచు లక్ష్మీ. తన ఫోటోషూట్లతో నెటిజన్లు ఆకట్టుకుంటుంది ఈ భామ.(Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 13 Nov 2024 03:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion