అన్వేషించండి
Komalee Prasad New Photos : కోమలీ ప్రసాద్ 'మూడ్ స్వింగ్స్'
సంతోషం, కోపం, బాధ, ఆలోచన... డ్రస్ ఒక్కటే కానీ ఎక్స్‌ప్రెషన్స్ వేర్వేరు. ఒక పక్క హైదరాబాద్‌లో వర్షాలు పడుతుంటే... మరో పక్క కొత్త కొత్త ఫోటోషూట్‌లతో కోమలీ ప్రసాద్ సందడి చేస్తున్నారు.l
కోమలీ ప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @komaleeprasad/Instagram)
1/6

ఈ ఫోటోలకు 'మూడ్ స్వింగ్స్' అని కోమలీ ప్రసాద్ కాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @komaleeprasad/Instagram)
2/6

ప్రస్తుతం 'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి సరసన 'శశివదనే' సినిమాలో కోమలీ ప్రసాద్ కథానాయికగా నటిస్తున్నారు. (Image courtesy - @komaleeprasad/Instagram)
Published at : 09 Sep 2022 05:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















