అన్వేషించండి
Kajal Agarwal: అట్టహాసంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుక- చీరలో తళుక్కున మెరిసిన టాలీవుడ్ చందమామ కాజల్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో పలువురు సినీ స్టార్స్ సందడి చేశారు. టాలీవుడ్ చందమామ కాజల్ శారీలో కనిపించి కనువిందు చేసింది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో హీరోయిన్ కాజల్ అగర్వాల్
1/6

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 12న ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అట్టహాసంగా జరగనుంది.
2/6

అనంత్ అంబానీ వివాహాన్ని కనీవిని ఎరుగని రీతిలో జరిపించేందుకు ముఖేష్ అంబానీ భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పెళ్లిలో భాగంగా జరిగే పలు కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి.
Published at : 06 Jul 2024 05:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















