అన్వేషించండి
Hansika-Sohail Wedding: అట్టహాసంగా ఆపిల్ బ్యూటీ పెళ్లి వేడుక
అందాల తార హన్సిక పెళ్లి వేడుకల అంగరంగ వైభవంగా జరిగింది. తన ప్రియుడు సోహెల్ ను సింధ్ ఆచారం ప్రకారం వివాహం చేసుకుంది. జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Photo Credit: Instagram
1/8

ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని, తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ కతురియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. Photo Credit: Instagram/twitter
2/8

ఆదివారం నాడు (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. Photo Credit: Instagram/twitter
3/8

జైపూర్ సమీపంలోని ముందోటా ఫోర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. Photo Credit: Instagram/twitter
4/8

హన్సిక, సోహైల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. Photo Credit: Instagram/twitter
5/8

ఆదివారం ఉదయం, హన్సిక-సోహైల్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి హల్దీ వేడుక జరుపుకున్నారు. Photo Credit: Instagram/twitter
6/8

ప్రీ వెడ్డింగ్ షూట్ లో వధూవరులు తెల్లటి దుస్తులు ధరించి కనువిందు చేశారు. Photo Credit: Instagram/twitter
7/8

హన్సిక, సోహెల్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కలర్ ఫుల్ గా జరిగాయి. Photo Credit: Instagram/twitter
8/8

బంధు, మిత్రులు సమక్షంలో ఫన్ ఫుల్ గా పెళ్లి వేడుక జరిగింది. Photo Credit: Instagram/twitter
Published at : 05 Dec 2022 09:56 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















