అన్వేషించండి
Gnaneswari Kandregula: థాయ్ లాండ్ వెకేషన్ లో వైజాగ్ బ్యూటీ- నడి సముద్రంలో అందాల కనువిందు
సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల. ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. బోటులో సముద్రంలో విహరిస్తూ అందాల కనువిందు చేసింది.
హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల(Photo Credit: Gnaneswari Kandregula/Instagram)
1/8

తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ఆరబోతలో నార్త్ భామలకు ఏమాత్రం తీసిపోను అంటోంది వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
2/8

సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ, ఏమాత్రం టైం దొరికినా ఫారిన్ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
Published at : 16 Jun 2024 10:22 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















