అన్వేషించండి
Anikha Surendran: ట్రెడిషనల్ డ్రెస్ లో ‘బుట్టబొమ్మ‘ బ్యూటీ కనువిందు
క్యూట్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ అందమైన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![క్యూట్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ అందమైన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/b88041ac16e0e9fb2e831e182cdfdf971681629494885544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Anikha surendran/Instagram
1/7
![‘బుట్టబొమ్మ‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/ec1754ef0816ad47441d56e63755d115b7c23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బుట్టబొమ్మ‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram
2/7
![తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/6332b6903deca0395e2a6925af2db0020e737.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. Photo Credit: Anikha surendran/Instagram
3/7
![బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/1dd34e1e1e400e9ae388672d92de7226c7f5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram
4/7
![2010లో మలయాళం లో వచ్చిన ‘కధ తుదరున్ను’ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/04aa4027f68590c51b70d86ae8462d4ce64b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2010లో మలయాళం లో వచ్చిన ‘కధ తుదరున్ను’ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Anikha surendran/Instagram
5/7
![‘కధ తుదరున్ను’, ‘ఎన్నై అరిందల్’, ‘విశ్వాసం’ సినిమాలకు బాల నటిగా అవార్డులు అందుకుంది.Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/6825c7b0608b83d48ee89dafd769db76eff8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘కధ తుదరున్ను’, ‘ఎన్నై అరిందల్’, ‘విశ్వాసం’ సినిమాలకు బాల నటిగా అవార్డులు అందుకుంది.Photo Credit: Anikha surendran/Instagram
6/7
![ఇప్పటి వరకు బాల నటిగా మంచి గుర్తింపు పొందిన ఈమె, ‘బుట్టబొమ్మ‘తో హీరోయిన్‌గా మారింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/7ae8346d96667fd27ea0ec6a3cefe364ba46b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటి వరకు బాల నటిగా మంచి గుర్తింపు పొందిన ఈమె, ‘బుట్టబొమ్మ‘తో హీరోయిన్‌గా మారింది. Photo Credit: Anikha surendran/Instagram
7/7
![ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/ab0e078533b117c62d1505ea80cdb962d3f66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Anikha surendran/Instagram
Published at : 16 Apr 2023 12:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion