అన్వేషించండి
Anikha Surendran: శారీలో అనిఖా సురేంద్రన్- చూస్తే చూపు తిప్పుకోలేరు!
బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనిఖా సురేంద్రన్, ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఈమె షేర్ చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
![బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనిఖా సురేంద్రన్, ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఈమె షేర్ చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/9d55abdb352a34509d0afa94d3b2e7e61711798772609544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిఖా సురేంద్రన్(Photo Credit: Anikha surendran/Instagram)
1/8
![బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/a9739ac94e2d11d1c69962e51a5489fc7fbe2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram
2/8
![మలయాళంతో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/19407600cf3e2946c7ae1141a034c256283ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళంతో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram
3/8
![‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/61925312fb20380988d371cdf429089b42c75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Anikha surendran/Instagram
4/8
![ఈ సినిమా పెద్దగా అలరించకపోయినా, అనిఖా నటనకు ప్రశంసలు లభించాయి. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/1d94317ba60be169f2ee67a06ad00724a15e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా పెద్దగా అలరించకపోయినా, అనిఖా నటనకు ప్రశంసలు లభించాయి. Photo Credit: Anikha surendran/Instagram
5/8
![రీసెంట్ గా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే సినిమా చేసింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/d0e4220e283e87bedc6cedf75ad7c08074975.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే సినిమా చేసింది. Photo Credit: Anikha surendran/Instagram
6/8
![ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/2f83dd4b818bb7c74d9fa5694ef650405ddca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram
7/8
![కథకు అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్లు చేశానని అనిఖా చెప్పుకొచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/49d3bc9c76612a30f9006f5c601e25ca92d17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కథకు అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్లు చేశానని అనిఖా చెప్పుకొచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram
8/8
![తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన శారీ ఫోటోలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి.Photo Credit: Anikha surendran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/4b3e87cabe1d93b55fd9a89a9919eb1d9e7a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన శారీ ఫోటోలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి.Photo Credit: Anikha surendran/Instagram
Published at : 30 Mar 2024 05:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion