అన్వేషించండి
Anchor Sreemukhi: అదిరేటి డ్రెస్‌లో అందాల శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అందచందాలతో, చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నది. తాజాగా ఈమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
Photo@Sreemukhi/ instagram
1/10

బుల్లితెరపై అనసూయ, రష్మి తర్వాత అంతటి క్రేజ్ ఉంది ఈ ముద్దుగుమ్మకు. Photo credit: Sreemukhi/ instagram
2/10

వయసులో చిన్నదైనా .. యాంకరింగ్ లో అనసూయ, రష్మీకి గట్టి పోటీని ఇస్తుంది. Photo credit: Sreemukhi/ instagram
Published at : 22 Sep 2022 04:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















