అన్వేషించండి
Ananya Nagalla: స్టైలిష్ లుక్ లో అనన్య- క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్
అందాల తెలుగమ్మాయి అనన్య నాగళ్ల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ డ్రెస్ లో ఆకట్టుకుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ల
1/6

అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram
2/6

‘మల్లేశం‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పల్లెటూరి అమ్మాయిగా అమాయకపు పాత్రలో అలరించింది. Photo Credit: Ananya nagalla/Instagram
3/6

ఆ తర్వాత ‘కీల్ సాబ్‘, ‘శాకుంతలం‘, ‘తంత్ర‘, ‘మాస్ట్రో‘, ‘ఊర్వశివో రాక్షసివో‘, ‘మళ్లీ పెళ్లి‘, ‘అన్వేషి‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Ananya nagalla/Instagram
4/6

త్వరలో ‘పొట్టేల్‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Photo Credit: Ananya nagalla/Instagram
5/6

రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళం ప్రకటించి అందరి ప్రశంసలు పొందింది. Photo Credit: Ananya nagalla/Instagram
6/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన యెల్లో కలర్ డ్రెస్ ఫోటోల్లో స్టైలిష్ గా ఆకట్టుకుంది. Photo Credit: Ananya nagalla/Instagram
Published at : 13 Sep 2024 07:28 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















