అన్వేషించండి
Ananya Nagalla: నడుము ఒంపులు, నాభి అందాలు- గ్లామర్ షోతో అనన్య కనువిందు
అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల మరోసారి గ్లామర్ షో తో ఆకట్టుకుంది. నడుము ఒంపులు, నాభి అందాలతో కుర్రకారును కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ అనన్య నాగళ్ల
1/8

‘మల్లేశం‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. Photo Credit: Ananya nagalla/Instagram
2/8

తొలి సినిమాలో అమాయకపు పల్లెటూరు అమ్మాయిగా ఆకట్టుకుంది. Photo Credit: Ananya nagalla/Instagram
3/8

తొలుత అందాల ఆరబోతకు దూరంగా ఉన్న అనన్య.. నెమ్మదిగా గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది. Photo Credit: Ananya nagalla/Instagram
4/8

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తున్నది. Photo Credit: Ananya nagalla/Instagram
5/8

తాజాగా ఒంపుసొంపులతో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. Photo Credit: Ananya nagalla/Instagram
6/8

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Ananya nagalla/Instagram
7/8

అనన్య అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: Ananya nagalla/Instagram
8/8

అనన్య పూర్తి గ్లామర్ డాల్ గా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Ananya nagalla/Instagram
Published at : 28 Jul 2024 05:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion