అన్వేషించండి

Aashu Reddy : డీప్ ​V నెక్ బ్లేజర్​లో అషూరెడ్డి.. కూల్ వెదర్​లో హాట్​నెస్​తో చంపేస్తోందిగా

Aashu Reddy Latest Photos : అషూ రెడ్డి మరోసారి తన హాట్ ఫోటోషూట్​తో ఇంటర్నెట్​లో హీట్ పెంచింది. రెడ్ కలర్ బ్లేజర్​లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.

Aashu Reddy Latest Photos : అషూ రెడ్డి మరోసారి తన హాట్ ఫోటోషూట్​తో ఇంటర్నెట్​లో హీట్ పెంచింది. రెడ్ కలర్ బ్లేజర్​లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.

అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Aashu Reddy)

1/6
అషూ రెడ్డి ఇన్​స్టాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. డీప్ కలర్ రెడ్ వి నెక్ బ్లెజర్​లో హాట్​గా ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source : Instagram/Aashu Reddy)
అషూ రెడ్డి ఇన్​స్టాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. డీప్ కలర్ రెడ్ వి నెక్ బ్లెజర్​లో హాట్​గా ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source : Instagram/Aashu Reddy)
2/6
ఈ హాట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Just RED things 🥤💯 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జీన్స్ టాప్​పై రెడ్ బ్లేజర్​ వేసుకుని ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని కూడా ఆకర్షించింది.(Images Source : Instagram/Aashu Reddy)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేయగా.. లైక్​లు, కామెంట్లు షేర్స్ చేస్తున్నారు నెటిజన్లు. Such a hottie in this cool climate అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేయగా.. లైక్​లు, కామెంట్లు షేర్స్ చేస్తున్నారు నెటిజన్లు. Such a hottie in this cool climate అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Aashu Reddy)
4/6
అషూ రెడ్డి ఫోటోషూట్​లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ భామ హాట్​నెస్​ని ఓవర్ లోడ్ చేసి మరీ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Aashu Reddy)
అషూ రెడ్డి ఫోటోషూట్​లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ భామ హాట్​నెస్​ని ఓవర్ లోడ్ చేసి మరీ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Aashu Reddy)
5/6
టిక్​టాక్​ వీడియోలతో క్రేజ్ సంపాదించుకుంది అషూరెడ్డి. జూనియర్ సమంతా అంటూ చాలామంది ఈమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చి.. షేర్స్ చేయడంతో మంచి ఫేమ్ వచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
టిక్​టాక్​ వీడియోలతో క్రేజ్ సంపాదించుకుంది అషూరెడ్డి. జూనియర్ సమంతా అంటూ చాలామంది ఈమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చి.. షేర్స్ చేయడంతో మంచి ఫేమ్ వచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
6/6
అనంతరం బిగ్​బాస్​ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇన్​స్టాలో ఫోటోషూట్స్​లతో తన అభిమానులను అలరించడం ప్రారంభించింది. తాజాగా యోవమ్ అనే సినిమాలో నటించి మెప్పించింది.(Images Source : Instagram/Aashu Reddy)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget