అన్వేషించండి
Aashu Reddy : షార్ట్‌లో థైస్ చూపిస్తూ ఫోజులిచ్చిన అషూ రెడ్డి.. ఆ క్యాప్షన్ మామూలుగా లేదుగా
Aashu Reddy Latest Photos : అషూ రెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్యాజువల్ ఈవెనింగ్స్ అంటూ షార్ట్స్‌లో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూ రెడ్డి దుబాయిలోనే ఎంజాయ్ చేస్తుంది. సైమా అవార్డ్స్ ఫంక్షన్లో హోస్ట్ చేయడానికి వెళ్లిన ఈ భామ.. ఇంకా అక్కడే చిల్ అవుతుంది. (Images Source : Instagram/Aashu Reddy)
2/6

తాజాగా Palm Jumeriah వ్యూపాయింట్ దగ్గర నిల్చోని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. రెడ్ క్రాప్ టీ షర్ట్ వేసుకుని.. దానికి తగిన బ్లూ జీన్స్ షార్ట్ వేసుకుంది.(Images Source : Instagram/Aashu Reddy)
Published at : 19 Sep 2024 06:18 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















