అన్వేషించండి
Ira Khan-Nupur Shikhare Wedding: కూతురికి పెళ్లి చేసిన ఆమిర్ ఖాన్ - ఫోటోలు చూశారా?
aamir khan daughter wedding: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ఓ ఇంటి కోడలు అయ్యింది. బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేను ఆమె వివాహం చేసుకున్నారు.
ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
1/7

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె ఇరా ఖాన్ ఓ ఇంటి కోడలు అయ్యింది. ఫిట్నెస్ కోచ్, బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేను ఆమె పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ, నీతా దంపతులు సైతం వచ్చారు. పెళ్లిలో ఇరా ఖాన్, నుపుర్ శిఖరే ఫోటోలు చూడండి.
2/7

పెళ్లికి వచ్చే అతిథులు ఎటువంటి బహుమతులు తీసుకు రావద్దని ఇరా ఖాన్ ముందుగా తెలిపారు. 'మీ రాక మాకెంతో సంతోషం. మీ ఆశీర్వాదం మాకు బలం' అన్నట్లు సందేశం ఇచ్చారు.
3/7

బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అంగరంగ వైభవంగా ఉంటాయి. పెళ్లి కుమార్తె ధగధగ మెరిసిపోతారు. అందుకు భిన్నంగా ఇరా ఖాన్ సింపుల్ గా ఉన్నారు.
4/7

ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
5/7

ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
6/7

ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
7/7

ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
Published at : 04 Jan 2024 08:17 AM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















