అన్వేషించండి

What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam

ఈ మధ్య అంతా డిజిటల్ మయం అయిపోయింది. దాంతోపాటు సైబర్ నేరాలు పెరిగి పొయ్యాయి. వీటిలో ఒకటి డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇది ప్రజలను భయపెట్టి మోసం చేసే కొత్త మార్గం. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు తమను తాము పోలీసులు, ప్రభుత్వ అధికారులు అంటూ పరిచయం చేసుకొని ప్రజలను మోసం చేస్తారు. మీపై కేసు నమోదు అయిందని లేదా మీ అరెస్ట్ కోసం వారెంట్ జారీ అయిందని చెప్తారు. 

మిమ్మల్ని భయపెట్టడానికి అరెస్ట్ వారెంట్ లేదా కోర్టు సమన్లు ​​వంటి నకిలీ పత్రాలను పంపవచ్చు. నేరస్తులు వెంటనే జరిమానా చెల్లించాలని, బ్యాంక్ వివరాలను చెప్పాలని లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి లింక్‌లను కూడా పంపుతారు. 

అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే డిజిటల్ అరెస్టులు మరింత ఎక్కువయ్యాయి. వీటిని నియంత్రించడానికి సుప్రీమ్ కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు నమోదు అయిన FIR వివరాలను తమకు సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagannath Rath Yatra 2026: జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన
జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన
Jasprit Bumrah Record:  బుమ్రా అరుదైన రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్ గా కొత్త చ‌రిత్ర‌
బుమ్రా అరుదైన రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్ గా కొత్త చ‌రిత్ర‌
ABP Desam Top 10, 16 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 16 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget