అన్వేషించండి

Yami Gautam Photos: స్టూడెంట్స్ ని నిర్బంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది, అందమైన యామీ ఎందుకిలా

image credit : Yami Gautam/Instagram

1/9
రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ `కొరియర్‌బాయ్ కళ్యాణ్` ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించింది  యామీ గౌతమ్. అయితే సరైన సక్సెస్ రాకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

2/9
తెలుగుతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు ఓవరాల్ గా దక్షిణాదిన ఏ సినిమా కూడా యామీకి పెద్దగా కలసిరాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది.  గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది.

3/9
'ఉరి' చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తో ప్రేమలో పడిన యామీ.. గతేడాది పెళ్లి చేసుకుంది.

4/9
ప్రస్తుతం యామీ గౌతమ్‌, అతుల్‌ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏ థర్స్‌డే’సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

5/9
ప్లే స్కూల్‌ టీచర్‌ అయిన యామీ తన విద్యార్థుల్ని నిర్భంధించి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి.

6/9
యామీ గౌతమ్ (image credit : Yami Gautam/Instagram)

7/9

8/9

9/9

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget