అన్వేషించండి
In Pics: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450 కొత్త బైక్ - ఫోటోలు
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450 పేరుతో ఓ కొత్త బైక్ విడుదల కాబోతోంది. దీని ఫస్ట్ లుక్ ఫోటోలను కూడా విడుదల చేశారు
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450
1/11

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450 (Guerrilla 450) పేరుతో ఓ కొత్త బైక్ విడుదల కాబోతోంది. దీని ఫస్ట్ లుక్ ఫోటోలు తాజాగా విడుదల అయ్యాయి. దీన్ని హిమాలయన్ 450 అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇది ప్రీమియం రోడ్‌స్టర్ విభాగంలోని హిమాలయన్ మోడల్ లోని చాలా భాగాలను పోలి ఉంది.
2/11

బేసిక్ ఫీచర్స్ లో భాగంగా '452cc షెర్పా ఇంజన్' 8,000 rpm వద్ద 40 PS.. 5,500 rpm వద్ద 40 NM గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. హిమాలయన్ మాదిరిగానే అయినప్పటికీ, ఇంజిన్ దాని ఆకారానికి సరిగ్గా సరిపోయేలా ఉంది.
Published at : 17 Jul 2024 03:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















