అన్వేషించండి
Mahindra Thar ROXX Photos: భారత్‌లో మహీంద్రా థార్ రోక్స్ లాంచ్ - ధర, టాప్ 5 ఫీచర్లు ఇవే
Mahindra Thar ROXX Features: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ రోక్స్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వాహనాన్ని షోకేస్ చేయనున్నారు.
భారత్‌లో మహీంద్రా థార్ రోక్స్ లాంచ్ (Photos: Somnath Chatterjee)
1/9

Mahindra Thar ROXX Features: ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహీంద్రా థార్ రోక్స్ ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ కొత్త మహీంద్రా కారు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.
2/9

మహీంద్రా ఎట్టకేలకు థార్ రోక్స్ (Mahindra Thar ROXX)ని భారత్ లో లాంఛ్ చేసింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ SUVని రూ. 12.99 లక్షల ధరతో తీసుకొచ్చారు. థార్ లో ఇది 5 డోర్ వెర్షన్.
Published at : 14 Aug 2024 11:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















