అన్వేషించండి
Kia Seltos X Line: కియా నుంచి సెల్టోస్ ఎక్స్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
కియా సెల్టోస్ ఎక్స్ లైన్
1/3

కియా ఇండియాలోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా మరో కారును విడుదల చేసింది. దీని పేరు కియా సెల్టోస్ ఎక్స్ లైన్. కియా మధ్యస్థాయి ఎస్‌యూవీ అయిన సెల్టోస్‌లో ప్రీమియం రకంగా ఇది ఎంట్రీ ఇచ్చింది.
2/3

సెల్టోస్ ఎక్స్ లైన్ ప్రారంభ ధర రూ.17.79 లక్షలుగా (ఎక్స్ షోరూం ప్రకారం) ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. పెట్రోలు ఎక్స్‌లైన్ 7 డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలుగా ఉంది. డీజిల్ ఎక్స్ లైన్ 6ఏటీ వేరియంట్ ధరను రూ.18.10 లక్షలుగా నిర్ణయించారు. మట్టీ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లో ఇది లభిస్తుంది. 18 అంగుళాల క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ అందించారు.
Published at : 02 Sep 2021 03:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















