అన్వేషించండి
Hyundai Creta Electric: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫస్ట్ ఫొటోలు వచ్చేశాయ్ - ఎలా ఉందో చూశారా?
Hyundai Creta Electric First Photo: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో రాబోతోంది. ఈ ఈవీ ఎంత రేంజ్ ఇస్తుంది?
జనవరి 17వ తేదీన జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లాంచ్ కానుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.
1/6

లాంచ్‌కు ముందు హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ కారు గురించి ఒక చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర కూడా జనవరి 17వ తేదీనే వెల్లడి అవుతుంది.
2/6

ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు మిడ్ వేరియంట్ 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 390 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
Published at : 12 Jan 2025 08:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















