అన్వేషించండి
పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

పల్నాడు జిల్లాలో పాడైన పంటలు పరిశీలిస్తున్న చంద్రబాబు
1/10

పల్నాడులో వరదలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.
2/10

తిమ్మాపురం, నాదేండ్ల మండలంలో పంట పొలాలను పరిశీలించారు.
3/10

తమ కష్టాలు చెప్పుకొని బోరుమన్న రైతులు- లక్షల్లో నష్టపోయామంటూ వాపోయారు రైతులు
4/10

రైతులు బాధ విన్న చంద్రబాబు... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
5/10

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి చోద్యం చూస్తందని మండిపడ్డారు.
6/10

వ్యవసాయానికి మోటార్లు పెడుతూ రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని ధ్వజమెత్తారు.
7/10

పత్తి పంటకు 30వేలు, మిర్చికి 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
8/10

రైతులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
9/10

పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు
10/10

ఇలాంటివిప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు.
Published at : 19 Oct 2022 05:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion