అన్వేషించండి
In Pics : స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు.
సీఎం జగన్
1/8

స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
2/8

సీఎం జగన్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
Published at : 15 Aug 2022 05:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















