అన్వేషించండి
CM Jagan Met CJI : విజయవాడలో సీజేఐ చంద్రచూడ్ తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను విజయవాడ నోవాటెల్ లో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐను కలిసి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు.

సీజేఐతో సీఎం జగన్
1/9

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైఎస్ జగన్
2/9

విజయవాడ నోవాటెల్ హోటల్‌లో సీజేఐ కలిసి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం వైఎస్ జగన్
3/9

మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని సీజేఐ చంద్రచూడ్ విజయవాడకు చేరుకున్నారు.
4/9

శుక్రవారం పలు కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు.
5/9

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తొలిసారిగా తిరుమల వేంకటేశ్వర స్వామివారిని, వరాహస్వామి వారిని దర్శించుకున్నారు.
6/9

కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఏసి) అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు.
7/9

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, 2023 టీటీడీ క్యాలెండర్, డైరీలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.
8/9

తిరుమలలో సీజేఐ చంద్రచూడ్
9/9

సీజేఐ చంద్రచూడ్ కుటుంబంతో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్
Published at : 29 Dec 2022 09:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion