ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గోసేవ కూడా చేశారు.
ఆలయ అధికారులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళ్తూ..
తిరుమల ధ్వజ స్తంభానికి మొక్కుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేస్తున్న ఆలయ అర్చకులు
ఆలయ అర్చకులతో వేదాశీర్వచనం పొందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆలయ అర్చకులతో కలిసి ఫొటో దిగిన రాష్ట్రపతి
గోవుకు పూల మాల వేస్తున్న రాష్ట్రపతి ముర్ము
గోవుకు మేత పెడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గోశాలలో గోవుల సేవలో పాల్గొని వాటికి నూతన వస్త్రాలు సమర్పించి నమస్కరించారు
చల్లగా చూడమని గోమాతకు మొక్కుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు.
Yuvagalam Padayatra: నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!