అన్వేషించండి
పెద్దశేష వాహనంపై భక్తులకు ఏడుకొండల స్వామి అభయప్రదానం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.
![శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/67b819c0f68e3c9f81c284ad2106f9f31664302602639215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
పెద్దశేష వాహనంపై ఏడుకొండల స్వామి
1/7
![శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6d6ecc46ce3ed70bcb30f5a46330a70cd291a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.
2/7
![రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/ace1d2f3ade1259e9aa41379a0e08ebc1b0a0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.
3/7
![ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/18cee8e386f8fb178155b9785949f93486c1f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు.
4/7
![ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/144a75f9d40fd2f1d7c0af2b5c643946e7a79.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.
5/7
![ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/d50c53dfea42e74dfe5d1e882c517207ac253.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.
6/7
![బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/e5d4fd71f9439d8cf803a525f6a1940ace015.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
7/7
![శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/48f476ceebdb34a5563cf2ff4ce00c39de0a0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.
Published at : 27 Sep 2022 11:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion