అన్వేషించండి
TTD News: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం
TTD News: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయాన్ని శుద్ది చేశారు.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం
1/6

తిరుమలలో కోయిల్ అళ్వార్ తిరుమంజన కార్యక్రమం
2/6

ఆలయాన్ని శాస్త్రోక్తంగా శుద్ధి చేస్తున్న ఆలయ అర్చకులు
Published at : 27 Dec 2022 10:34 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















