అన్వేషించండి
In Pics: తిరుమలలో వైభవంగా ఆషాఢమాస గురుపౌర్ణమి గరుడ సేవ - మీరూ చూసి తరించండి
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆషాఢ మాస గురు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.
తిరుమలలో వైభవంగా ఆషాఢమాస గురుపౌర్ణమి గరుడ సేవ
1/5

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆషాఢ మాస గురు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.
2/5

సోమవారం రాత్రి ఏడు గంట నుండి తొమ్మిది గంటల నడుమ ఆషాడ మాసం గురు పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనసేవను అధిరోహించిన శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Published at : 03 Jul 2023 09:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















