అన్వేషించండి
Tirumala Devotees Rush: లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్, తిరుమల కొండపై మరింత పెరుగుతున్న భక్తుల రద్దీ
Tirumala News: లాంగ్ వీకెండ్ కావడం, స్కూల్స్ ఓపెనింగ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సైతం కొనసాగుతోంది. అయితే భక్తులకు క్యూ లైన్లలో అన్నప్రసాదం, తాగునీటిని సరఫరా చేస్తోంది టీటీడీ.
లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్, తిరుమల కొండపై మరింత పెరుగుతున్న భక్తుల రద్దీ
1/7

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.
2/7

జూన్ 17 వరకు వారాంతపు సెలవులు (Weekend Holidays) ఉండడంతో శనివారం జూన్ 15న కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
Published at : 15 Jun 2024 07:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















