అన్వేషించండి

Tirumala: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

శ్రీవారి చక్రస్నానం

1/9
కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
2/9
ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.
3/9
కరోనా దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
కరోనా దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
4/9
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానం. స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్నపన తిరుమాంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యంతో స్వామి ప్రసన్నుడవుతాడు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానం. స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్నపన తిరుమాంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యంతో స్వామి ప్రసన్నుడవుతాడు.
5/9
శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి పాల్గొన్నారు.

6/9
చక్రస్నానం ముందుగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదపండితులు
చక్రస్నానం ముందుగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదపండితులు
7/9
స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి స్నానం చేయిస్తారు. స్వామి వారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించాక స్వామివారిని ఆనంద నిలయానికి తరలించారు.
స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి స్నానం చేయిస్తారు. స్వామి వారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించాక స్వామివారిని ఆనంద నిలయానికి తరలించారు.
8/9
చక్రస్నానాన్ని వీక్షిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు
చక్రస్నానాన్ని వీక్షిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు
9/9
కన్నుల పండుగగా చక్రస్నానం ఘట్టం
కన్నుల పండుగగా చక్రస్నానం ఘట్టం

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్ టీమ్ దాడులు- పెడ్లర్‌ అరెస్టు 
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్ టీమ్ దాడులు- పెడ్లర్‌ అరెస్టు 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget