తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు.
ఆదివారం రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని నమ్మకం
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ ఎంతో ఘనంగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించారు.
Yuvagalam Padayatra: నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
Antarvedi News: అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం
Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న చేదోడు పథకం కింద మూడో విడత రుణాల పంపిణి
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్