తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. (Source : Twitter)
గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచిచూస్తున్నారు. ఈరోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు చిన్నపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. (Source : Twitter)
స్పృహ తప్పిపోయిన భక్తురాలికి సపర్యలు చేస్తున్న బంధువు (Source : Twitter)
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కేటాయించే కేంద్రాలు వద్ద భక్తులను అదుపు చేయలేక టీటీడీ చేతులు ఎత్తేసింది. అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకోవడంతో దర్శనం టిక్కెట్లు లేకపోయినా భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. (Source : Twitter)
చిన్నారితో క్యూలైన్ లో ఇబ్బందులు పడుతున్న భక్తులు (Source : Twitter)
క్యూలైన్ తోపులాటలో గాయపడిన వృద్ధురాలు (Source : Twitter)
నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. పాఠశాలలకు మధ్యాహ్నం సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. (Source : Twitter)
రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు పంపిణీ చేశారు. గోవిందరాజస్వామి సత్రం వద్దకు వేచి ఉన్న భక్తులతో పాటు నేడు వచ్చిన భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. (Source : ANI Twitter)
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. Source : ANI Twitter)
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
Pawan Kalyan In Kurnool: ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం, అటునుంచి శిరివెళ్లలో రచ్చబండకు జనసేనాని
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!